ఆరుద్ర
Friday, March 25, 2011
ఓ ప్రభాత వేళ
కిటికీ
రెక్కలు
తీయగానే
చల్లగా
తాకింది
వేపగాలి
చెప్పాపెట్టకుండా
వచ్చేసింది
వేసవివాన
చెట్టుమీద
ఒంటరిగా
తేనెపిట్ట
చెడ్డీలేకుండా
చిన్నపిల్లాడు
వేపపూలతో
అక్షింతలేయించుకుంటున్నారు
కార్మబ్బులతో
ఈవేళ
సూరీడు
సెలవు
అరుణ్ కుమార్ మరపట్ల
Arun Kumar Marapatla
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)